పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్ష సమావేశం…
చిలుకూరు, ముద్ర:
మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 70% మార్కుల తోటి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల అభివృద్ధి అధికారి గిరిబాబు లు అన్నారు,…