మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు వేకువజాముననుండే ప్రార్ధనలో పాల్గొన్న భక్తులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున నుండే ప్రిసిబిటరీ ఇంచార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనలో భక్తులు అధిక…