- దైవ సాక్షిగా నిజమే చెప్తున్నా..!
- కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీశ్ రావు.
- ముందుగా ప్రమాణం.. ఆ తర్వాత విచారణ.
- ప్రశ్నలకు కొన్ని ఆధారాలు ఇచ్చిన మాజీ మంత్రి.
- 40 నుంచి 50 నిమిషాలు ప్రశ్నించిన ఘోష్ కమిషన్.
- ఓపెన్ కోర్టులో విచారణ.
- వివరాలు వెల్లడించిన హరీశ్ రావు.
- విచారణ అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ,
- స్థలం మార్పుపైనే ప్రధానంగా డిస్కషన్.
- కమిషన్ వేసిన ప్రశ్నలు ఇవే..