పదవులు కాదు ముఖ్యం ప్రజా సేవయే లక్ష్యం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డు అరేగూడెం లో సమాల రామస్వామి రెడ్డి గత 7 సంవత్సరాల నుండి పక్షవాతం తో బాధపడుతూ మంచానికి పరిమితం కావడం తో వారి బాధను చూడలేక వారికీ సహాయంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య…