అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా? – చెత్తకుప్పలపై మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహం
అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా...!
వార్డు ప్రచారంలో చెత్తను చూసి మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అసహనం
ముద్ర, నారాయణపేట :
అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా ఉంటే రోడ్ల పక్కన చెత్త ఎక్కడికక్కడే ఎందుకు పేరుకుపోయింది...…