ఆగస్త్య విద్యాచల్ అకాడెమీలో శిక్షణ, అకామిడేషన్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కుప్పం
గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రాంగణంలోని టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.
ఏడాదికి 5 వేల మంది…