రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడా పాలసీల అమలు
పేట మినీ స్టేడియం మైదానం అభివృద్ధికి 25 కోట్లు మంజూరు - మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణం -కలెక్టర్ సిక్త పట్నాయక్
కబడ్డీకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర - ఎస్పీ డాక్టర్ వినీత్…