రేవంత్ రెడ్డి జైలుకు పోయే టైం దగ్గరకొచ్చింది-మాజీ మంత్రి హరీష్ రావు
ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ
సాక్ష్యాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టిండు
ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నడు
ముద్ర, సిద్ధిపేట :
సీఎం రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని మాజీ…