జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్
* క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులను సమర్ధంగా నిర్వహించండి*
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో నిర్వహించే జనగణన విధులను సక్రమంగా అమలు చేయాలని, ప్రక్రియ నిర్వహణతో పాటు సాంకేతికత వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని…