పరీక్షల నిర్వహణకు పకడ్డ్బందీ ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు…