Take a fresh look at your lifestyle.

నేడు వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి -ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు ప్రారంభోత్సవానికి శనివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్బంగా కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రలు పరిశీలించారు. ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ వింగ్ ఎస్పీ చటర్జీ, కృష్ణ, డిఎస్పిలతో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అదనపు కలెక్టర్ రాజేశ్వరి,
ఆర్డిఓ వాసు చంద్ర, ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్ మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి ఆర్ & బి అధికారి శ్రీధర్ వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్టీవో వెంకటరెడ్డి,
డి ఎం హెచ్ ఓ స్వర్ణ కుమారి, ఎలక్ట్రిసిటీ డీఇ రవి ప్రసాద్, ఎక్సెస్ సూపర్డెంట్, విజయ భాస్కర్, పిసిసి అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.