Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Support

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ జానకి ఆర్థిక సాయం అందజేశారు.శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన…

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి,…

మృతుల కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : మండలంలో బిఎన్ తిమ్మాపురంలో గ్రామస్థులు డొంకేన కేతమ్మ, డొంకేన నరేష్ గౌడ్, దొంకేన సురేష్ గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి సమాచారంతో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ .

మోత్కూరు ముద్ర న్యూస్ :మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్ గా పనిచేసి కీర్తిశేషులైన ఇట్టబోయిన లచ్చయ్య జ్ఞాపకార్థం సతీమణి మంగమ్మ సోమ వారం ప్రత్యేక తరగతులు హాజరైన పదవ, తొమ్మిదవ తరగతి (120) మంది విద్యార్థిని…

పర్వతాధిరోహకుడు ని అభినందించిన ఎమ్మెల్యే వివేకానంద

ముద్ర, కుత్బుల్లాపూర్ : బౌరంపెట్ కు చెందిన యువకుడు, పర్వతాధిరోహకుడు పల్పునూరి తులసీ రెడ్డి ని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అభినందించారు.శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఈ సంవత్సరం ఏప్రిల్ లో…

ఘనంగా డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు

ముద్ర, తాండూర్:   తాండూరు నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవుడు, స్నేహ గుణశీలి, అనునిత్యం ఆపదలో ఉన్న నిరుపేదలకు, వైద్యపరంగా, నేనున్నాననే భరోసా కల్పించి, ఆదుకునే నాయకుడే డాక్టర్ సంపత్ కుమార్. పట్టణ ప్రజలే కాకుండా, నియోజకవర్గ ప్రజలకు…

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

ముద్ర, శేరిలింగంపల్లి: తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు మియాపూర్ పోలీసులు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట…