గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచింది అవార్డు గ్రహీత, దాయం ఝాన్సీ…
ముద్ర.తుంగతుర్తి :
గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు స్థాపించి జ్ఞాన వెలుగులు పంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన దాయం ఝాన్సీ రాజిరెడ్డికి సోమవారం హైదరాబాదులో నీ రవీంద్రభారతిలో…