బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ముద్ర, వనపర్తి :
వనపర్తి పట్టణం 23వ వార్డు చెందిన మురళీధర్ రెడ్డి మృతి చెందారు అన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని ప్రమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మురళీధర్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు…