పాటిమట్ల, దాచారం లలో సమభావన సంఘాలకు భవనాలు.
మోత్కూర్ ముద్ర న్యూస్ : మండలంలోని పాటిమట్ల, దాచారం గ్రామాలలో సమ భావన సంఘాల కోసం భవనాలు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ తెలిపారు. ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ సమభావన సంఘాల కోసం భవనాలు నిర్మించేందుకు…