కౌన్సిలర్ ఉదారత్వం.. ఆడబిడ్డ వివాహానికి ఆర్ధిక సాయం
-వివాహవేడుకలో మాట నిలుపుకున్న నేత
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : కౌన్సిలర్ ఉదారత్వంతో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించి వార్డు ప్రజల మన్ననలను పొందుతున్న సందర్బమిది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ వివాహానికి రూ. 21…