కాంగ్రెస్ పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలి -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్…
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక డిసిసి కార్యాలయంలో…