8 మంది బీజేపీ ఎంపీల వైఫల్యం నిధులు రాబట్టలేకపోయారు -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయ్యి లభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు,…