బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సిపిఐ కృషి – ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం
-ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ పార్టీకి విరివిగా విరాళాలు ఇవ్వండి.
-సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి.
ముద్ర, మోత్కూరు:
సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మోత్కూరు పట్టణ కేంద్రంలో ఇంటింటికి సిపిఐ ప్రచార…