వట్టిమర్తిలో ఘనంగా డా, బి ఆర్ అంబేద్కర్ జయంతి
ముద్ర, చిట్యాల :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా, బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో డా, బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి…