పల్లకీ సేవలో దర్శనమిచ్చిన స్వామివారు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలలో 7వ రోజు శనివారం ఉదయం పల్లకీ సేవలో స్వామివారు దివ్యంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చి కటాక్షానుగ్రహం ప్రసాదించారు. ఆలయంలో సుప్రభాత సేవతో మొదలుకొని…