ఎస్సి ఎస్టీల శ్రేయస్సు కోసమే పౌరహక్కుల కార్యక్రమం- దాసరి తిరుమలేష్
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మండలంలోని ముషిపట్ల గ్రామంలో ఆర్ఐ కాసోజు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ పాల్గొని మాట్లాడుతూ…