దరువు జాతర వాల్ పోస్టర్ విడుదల
ముద్ర ప్రతినిధి, మెదక్
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 20న జరుగబోయే దరువు జాతర వాల్ పోస్టర్ను మెదక్ తెలంగాణ భవన్ వద్ద మెదక్ జిల్లా కళాకారులు విడుదల చేశారు.
ఉద్యమనిరుద్యోగ కళాకారుల మెదక్ జిల్లా అధ్యక్షులు గుడాల సత్యనారాయణ, కళాకారులు నీరుడి…