సీఎంతో డెలావేర్ రాష్ట్ర గవర్నర్ భేటీ
ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
పలు రంగాల్లో పరస్పర సహకారంపై అంగీకారం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జూబ్లీహీల్స్ లోని సీఎం…