ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని…