మే 1న సిద్దిపేట లో అంతర్జాతీయ ముషాయిరా
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
అంజుమన్ మొహబ్బానే ఏ ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ, శుక్రవారం రాత్రి 9 గంటలకు సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్ హాల్‌లో 48వ అంతర్జాతీయ కవుల సమ్మేళనం (ముషాయిరా) నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు…