తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం,ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు : ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన…