అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు -మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు ఇస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లాకు ఇటీవల రెండు స్కోచ్ అవార్డులు లభించిన నేపథంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి జూపల్లి…