Take a fresh look at your lifestyle.
Browsing Tag

District Collector Rahul Sharma

జిల్లా ఆసుపత్రి నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యంపై డాక్టర్ల తీరు మారాలి: గండ్ర

మహదేవపూర్, ముద్ర: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రి సూపరింటెం డెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయనజిల్లా కలెక్టర్…

పుష్కరాల పరులు ఏప్రిల్ 30 నాటికి పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లు పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అంత్య…

ఐటిఐ కళాశాలలో ఏటీసీ ద్వారా ఉత్తమ శిక్షణ

మహాదేవపూర్, ముద్ర: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ (Advanced Training Centre) ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ అందించి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని…

ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దు పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహదేవపూర్, ముద్ర: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, భద్రత వంటి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా…

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

మహాదేవపూర్, ముద్ర: తెలంగాణ క్రీడా పాఠశాలల లో ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడిఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణా క్రీడా పాఠశాల ఆహ్వాన పోస్టర్…

ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్చ్ 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభం పకడ్బందీగా…

మహాదేవపూర్, ముద్ర: ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విపులంగా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం…

ధైర్యం నింపండి ఉత్తమ ఫలితాలకై శ్రమించండి సమగ్ర కార్యాచరణకు జిల్లా కలెక్టర్ పిలుపు

ముద్ర, మహదేవపూర్ : 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై…

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవలు అందుతాయి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహదేవపూర్: ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ,10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముద్ర, మహాదేవపూర్: మార్చ్ 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న 10 తరగతి పరీక్షలలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్…