స్పోర్ట్స్ స్కూల్లో బాల బాలికల ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు హన్మకొండ లో నాలుగవ తరగతి లో ప్రవేశం కొరకు వయస్సు సెప్టెంబర్ 1,2017 నుండి 31 ఆగస్టు 2018 మధ్య…