భువనగిరి మున్సిపల్ పరిధిలో కుక్కల పట్టివేత
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ పరిధిలో కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…