తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు : గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆమె…