ఘనంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఅర్ అంబేధ్కర్ 135వ జయంతి…