Take a fresh look at your lifestyle.
Browsing Tag

Drainage Problems

ఉప్పల్‌లో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలపై వాటర్ వర్క్స్ ఈడీకి వినతి

ముద్ర కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి…

కూకట్‌పల్లి అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్‌కు బండి రమేష్ వినతి

ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ను మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ…

రూ.104 కోట్లతో మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమస్యలు లేవనేత్తిన సభ్యులు

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ. 104 కోట్ల 94లక్షల 74 వేలు ఆమోదించారు. చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన బడ్జెట్, సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది.…

కరీంనగర్ ‘కొత్త’ కొలువు.. సవాళ్ల ‘పెద్ద’ కొలువు!

- కొత్త పాలకవర్గానికి సరికొత్త సవాళ్లు - ముందుంది ముసళ్ల పండగ - అసంపూర్తి పనులు పూర్తయ్యేనా? - నగర సుందరీకరణపై ఆశలు - అవినీతి అనకొండలపై కొరడా ఝలిపిస్తారా.? ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ గా మారిన తరువాత…

అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా? – చెత్తకుప్పలపై మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహం

అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా...! వార్డు ప్రచారంలో చెత్తను చూసి మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అసహనం ముద్ర, నారాయణపేట : అసలు నారాయణపేటలో మున్సిపాలిటీ ఉందా ఉంటే రోడ్ల పక్కన చెత్త ఎక్కడికక్కడే ఎందుకు పేరుకుపోయింది...…

సత్తి రెడ్డి నగర్‌లో డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

 ముద్ర :మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సత్తి రెడ్డి నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ కాలనీ వాసులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు…