99 రోజుల కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి -ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఇంచార్జీ మంత్రి…
*వేసవిలో నీటి కష్టాలుండొద్దు
*అధికారులు ప్రజలతో మమేకం కావాలి
ముద్ర ప్రతినిధి, మెదక్
వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని
ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.…