నిద్రమత్తులో చెట్టును ఢీకొన్న కారు * ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం వీరాపురం గ్రామ…