Take a fresh look at your lifestyle.

పవర్ ట్రాక్టర్ షో రూం ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ముద్ర: మంథని పట్టణంలో పవర్ ట్రాక్ షో రూం, సర్వీస్ సెంటర్ ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. పరిశ్రమను స్థాపించిన మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన నాంపల్లి నరేష్ ను అభినందించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరవేన లింగయ్య, లెక్కల కిషన్ రెడ్డి, ఆకుల కిరణ్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.