ప్రజా పాలనలో భాగంగా ‘ఐ క్యాంప్’ నిర్వహణ డ్రైవర్లకు కంటి పరీక్షలు – రోడ్డు భద్రతపై అవగాహన
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ARRIVE ALIVE కార్యక్రమంలో భాగంగా ‘ఐ క్యాంప్’ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్…