నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్.. కేటీఆర్ వార్నింగ్
ముద్ర,తెలంగాణ బ్యూరో
ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం…