వైభవంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతం – శాస్త్రోక్తంగా హోమాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి పునః ప్రతిష్ఠకు 26 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…