Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Department Telangana

పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు:జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు.నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో…

పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

ముద్ర మోత్కూరు: ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మండల వనరుల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ…

ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దు పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహదేవపూర్, ముద్ర: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, భద్రత వంటి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా…

మండల విద్యాధికారిగా వనం సత్యనారాయణ.

ముద్ర నడిగూడెం... నడిగూడెం మండల విద్యాధికారిగా వల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వనం సత్యనారాయణ మండల విద్యాధికారిగా పదోన్నతి పొంది శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ…

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్ష సమావేశం…

చిలుకూరు, ముద్ర: మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 70% మార్కుల తోటి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల అభివృద్ధి అధికారి గిరిబాబు లు అన్నారు,…

మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదు

* మార్చిలోపు పాఠశాలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలి* -కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇంకుడు గుంతల ఏర్పాటు చేయకపోవడం పై కలెక్టర్ అసహనం ముద్ర, నారాయణపేట ప్రతినిధి: మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదని అలాగే మార్చి లోపు జిల్లాలో…