రంజాన్ నమాజ్ కు ముస్తాబైన ఈద్గా లు -నేడే ఈద్ ఉల్ ఫితర్ -నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద మున్సిపాలిటీ…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రంజాన్ ప్రత్యేక నమాజ్ కోసం ఈద్గా లు ముస్తాబయ్యాయి. ఈదుల్ ఫితర్ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు నగల ఈద్గా వద్ద…