నిజామాబాద్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్
ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత
ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు
ముద్ర, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో…