విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు.
గ్రామానికి చెందిన ప్రవీణ్‌గా మృతుడిని గుర్తించారు. ఇంటికి నీళ్లు…