మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఎల్లమ్మబండ ఈద్గా వద్ద ఘనంగా దవాత్-ఏ-ఇఫ్తార్ విందు
ముద్ర కూకట్‌పల్లి :
రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు మరియు మతసామరస్యానికి ప్రతీక అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ…