విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి -స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరిన విద్యుత్ ఆర్టిజన్…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. కళ్ళకు…