పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం టి-సాట్ డిజిటల్ లెసన్స్-సీఈవో బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి మే 12వ తేది వరకు ప్రసారాలు
రోజుకు రెండు గంటలు-42 రోజులు-84 పాఠ్యాంశాలు
ముద్ర, శేరిలింగంపల్లి :
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటవ తేదీ…