ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజ్గిరి
ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
సైనిక్‌పురిలో నేషనల్ ఎస్సీ…