Take a fresh look at your lifestyle.
Browsing Tag

equality-movement

“మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం” “జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర”

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి…

విద్య వ్యాప్తికి అపార కృషి చేసిన పూలే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మహాదేవపూర్ ముద్ర: సమాజంలో సమానత్వ స్థాపనకు, విద్యా విస్తరణకు అపార కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి బా పూలే అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో…

జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు సాగుదాం ,చదువును నమ్ముకుని ఉన్నతంగా ఎదగాలి-కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర , కరీంనగర్ : సమాజ సంఘసంస్కర్త, జ్ఞానమే వికాసమని చెప్పి బాలికల విద్య కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను…

బడుగు బ్రతుకులకు వెలుగు జ్యోతి బాపూలే గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

మహాదేవపూర్, ముద్ర: దళిత బహుజన జాతులలో వెలుగు నింపాలని ఆకాంక్షించి అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తమ జీవితాలను పరిత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజు బాబు అన్నారు. సర్పంచ్…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆర్డీవో రత్నకల్యాణి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే మందుల సామేలు

ముద్ర, తుంగతుర్తి.... బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం…

ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

  ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త, కుల వ్యతిరేక పోరాట యోధుడి199 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, కుల మత, లింగ వివక్షత…

బుద్ధుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నటుడు -గగన్ మాలిక్

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ​, ఫిబ్రవరి 17: హైదర్‌నగర్  గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బౌద్ధ ధర్మ ప్రచారకుడు గగన్ మాలిక్ పిలుపునిచ్చారు.…