విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
స్థానిక ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ చర్మ వ్యాధులు, కాస్మోటాలజీ నిపుణులు డాక్టర్ అమరేశ్వర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శృతి వాస ఆధ్వర్యంలో…